???te.user.selcrs???
SBI Life Insurance English | हिन्दी | বংলা | தமிழ் | తెలుగు | मराठी | ગુજરાતી | ಕನ್ನಡ | ਪੰਜਾਬੀ | മലയാളം
టోల్ ఫ్రీ కు కాల్ చేయండి 1800-22-9090 లేదా 1800-425-9010  |  56161 కు 'CELEBRATE' అని ఎస్ఎంఎస్ పంపండి
మమ్మల్ని కనుగొనండి  Twitter  Facebook  
 
అభ్యసించడం
హోమ్ > అభ్యసించడం > నాకు జీవిత బీమా అవసరం ఎందుకు?

నేర్చుకోవడం

 
నాకు జీవిత బీమా ఎందుకు అవసరం?

ఆర్ధికంగా మీపై ఆధారపడిన వారి కోసం కొనసాగే సంక్లిష్టమైన సంపాదన అవసరానికి మీకు జీవిత బీమా అవసరం. జీవిత బీమా మీ కుటుంబ ఆర్థిక అవసరాలకు రక్షణ కవచంగా సహాయపడగలదు.

కొనసాగుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నాలు, చిన్న కుటుంబాల అత్యవసర పరిస్థితి కారణంగా ఈ అవసరం మరింత చాలా ముఖ్యమైనదిగా మారింది. ఎప్పటికీ పెరుగుతున్న మీ కుటుంబ’ అవసరాలను కాపాడుకోవాల్సిన అవసరమే మీకు జీవిత బీమా అవసరం ఎందుకు అవసరమో చెపుతుంది.

భద్రత
మీరు ప్రేమించే ప్రజల కోసం, ఏమయినా అనుకోని సంఘటనల్లో మీ కుటుంబం తనను సంరక్షించుకోగలిగేలా మీకు జీవిత బీమా అవసరం. ఇది మానవ జీవితపు ఆర్థిక విలువను సంరక్షించేలా అతనిపై ఆర్థికంగా ఆధారపడిన వారికి లబ్ధి చేకూర్చేందుకు ఆలోచనతో రూపొందించిన వ్యాపార భావన. అది’ ఒక చక్కని కారణం

పదవీ విరమణ
జీవిత బీమా మీ పదవీ విరమణ తర్వాత మీకు క్రమమైన ఆదాయాన్ని కలిగి ఉండేలా చేయడంతో పాటు మీ జీవిత ప్రమాణాన్ని కొనసాగించేలా చేస్తుంది. ఇది మీ పదవీ విరమణ-తర్వాత సంవత్సరాలను ప్రశాంతంగా మరియు సుఖవంతంగా ఉండేలా హామీ ఇవ్వగలదు.

సేవింగ్‌లు మరియు ఇన్‌వెస్ట్‌మెంట్‌లు
పొదుపు చేసేందుకు మరియు మదుపు చేసేందుకు బీమా అవసరం. మీ ప్రీమియమ్ సమయాలు పొదుపుల్లాంటివి మరియు గడువు తీరగానే మీరు పెద్ద మొత్తాన్ని పొందే హామీని కలిగి ఉంటారు. ఒక పాలసీ మీ చిన్నారి’ యొక్క విద్య లేదా వివాహానికి నిజంగా అక్కరకొస్తుంది! దాంతోపాటు, ఇది అదనపు పదవీ విరమణ ఆదాయంగా ఉపయోగపడుతుంది!
 
పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి
  లాగిన్ ప్రదేశం
  Go
   NAVలు
  తాజా యూనిట్ విలువలు & న్యూస్‌లెటర్‌లను వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి >>
  టూల్స్ & ప్లానర్స్
  ప్రీమియం కాలిక్యులేటర్
  ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్
  టాక్స్ కాలిక్యులేటర్
  చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లానర
  హెచ్ఎల్‌వి కాలిక్యులేటర్
  రిటైర్మెంట్ కాలిక్యులేటర్
  ఈజీ ప్లాన్ ఫైండర్
IRDA | IRDA ద్వారా వినియోగదారుల శైక్షణిక వెబ్‌సైట్‌ | లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ | ఉత్పత్తి కోడ్‌లు | SFIN కోడ్‌లు | గోప్యతా విధానం | నిరాకరణ ప్రకటన | కాల్ చేయవద్దు | వినియోగదారుల స్పందన (ఫీడ్‌బ్యాక్‌)
బీమా అనేది అభ్యర్థనకు లోబడి ఉంటుంది. IRDA రిజిస్ట్రేషన్ సం. 111, 29వ మార్చి 2001న జారీ చేయబడింది.
రిజిస్టర్డ్ & కార్పొరేట్ కార్యాలయం: ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లి, నటరాజ్, ఎం.వి. రోడ్ & వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్, అంథేరీ (ఈస్ట్), ముంబై - 400 069.
ఈ వెబ్‌సైట్, ఖాతాదారుని సౌకర్యం కోసం అనువదించబడింది. ఒకవేళ పదములలో గాని, వాక్యములలో గాని ఏదైనా తేడా గాని పొరపాటు గాని ఉన్నచో ఇంగ్లీష్ పాఠాంతరం అమలవుతుంది.
©2010 ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.