SBI Life Insurance English | हिन्दी | বংলা | தமிழ் | తెలుగు | मराठी | ગુજરાતી | ಕನ್ನಡ | ਪੰਜਾਬੀ | മലയാളം
టోల్ ఫ్రీ కు కాల్ చేయండి 1800-22-9090 లేదా 1800-425-9010  |  56161 కు 'CELEBRATE' అని ఎస్ఎంఎస్ పంపండి
మమ్మల్ని కనుగొనండి  Twitter  Facebook  
 
అభ్యసించడం
హోమ్ > null > null > ఇరవైలలో ఒంటరి పురుషుడు

ఈజీ ప్లాన్ ఫైండర్ - నాకు ఏది ఉత్తమమైనది

 
జీవితం 20లలో ప్రారంభం అవుతుంది. యవ్వనవంతులు మరియు శక్తివంతులు, సమృద్ధి జీవితం కోసం కలలు మరియు ఆకాంక్షలను కలిగి ఉన్నవారు, మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలను ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. ఎక్కువ డబ్బు సంపాదించి మీ కోసం ఒక కారు కొనుగోలు చేయడం, సెలవులను విదేశాల్లో గడపడం లేదా ఇప్పటికే వివాహం గురించి ప్రణాళికలను వేసుకోవడం వంటి వాటి పైనే మీరు మీ దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించి ఉండవచ్చు! మీకు వయస్సు ఉంది, పరిమిత ఆర్థిక బాధ్యతలు మరియు బీమా మీకు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది, మీ ఆర్థిక స్వేచ్ఛని మీరు ఆస్వాదిస్తూనే, భవిష్యత్తు కోసం మీ ఆర్థిక భద్రతను జీవిత బీమా అందిస్తుంది. ఇంకా, ఏవైనా ఊహించని సంఘటనలు జరిగితే మీ ప్రియమైన వారికి తగిన సహాయాన్ని ఇది అందిస్తుంది.
 
జీవితంలోని ఈ దశలో మీ బీమా అవసరాలకు సరిపోయే విస్తృత శ్రేణిలోని పరిష్కారాలను ఎస్‌బిఐ లైఫ్ అందిస్తోంది.
 
యూనిట్ లింక్డ్ ప్లాన్‌‌లు
  ఎస్‌బిఐ లైఫ్ - యూనిట్ ప్లస్® సూపర్
రక్షణ ప్లాన్‌లు
  ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ షీల్డ్
  ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ షీల్డ్
  ఎస్‌బిఐ లైఫ్ - స్వాధాన్
 
పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి
  లాగిన్ ప్రదేశం
  Go
   NAVలు
  తాజా యూనిట్ విలువలు & న్యూస్‌లెటర్‌లను వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి >>
  టూల్స్ & ప్లానర్స్
  ప్రీమియం కాలిక్యులేటర్
  ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్
  టాక్స్ కాలిక్యులేటర్
  చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లానర
  హెచ్ఎల్‌వి కాలిక్యులేటర్
  రిటైర్మెంట్ కాలిక్యులేటర్
  ఈజీ ప్లాన్ ఫైండర్
IRDA | IRDA ద్వారా వినియోగదారుల శైక్షణిక వెబ్‌సైట్‌ | లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ | ఉత్పత్తి కోడ్‌లు | SFIN కోడ్‌లు | గోప్యతా విధానం | నిరాకరణ ప్రకటన | కాల్ చేయవద్దు | వినియోగదారుల స్పందన (ఫీడ్‌బ్యాక్‌)
బీమా అనేది అభ్యర్థనకు లోబడి ఉంటుంది. IRDA రిజిస్ట్రేషన్ సం. 111, 29వ మార్చి 2001న జారీ చేయబడింది.
రిజిస్టర్డ్ & కార్పొరేట్ కార్యాలయం: ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లి, నటరాజ్, ఎం.వి. రోడ్ & వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్, అంథేరీ (ఈస్ట్), ముంబై - 400 069.
ఈ వెబ్‌సైట్, ఖాతాదారుని సౌకర్యం కోసం అనువదించబడింది. ఒకవేళ పదములలో గాని, వాక్యములలో గాని ఏదైనా తేడా గాని పొరపాటు గాని ఉన్నచో ఇంగ్లీష్ పాఠాంతరం అమలవుతుంది.
©2010 ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.